Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘ఆదర్శ కుటుంబం’లో హైలైట్ ఏంటంటే?

Writer: Harika S 11:16 AM, 2 జులై, 2026
‘ఆదర్శ కుటుంబం’లో హైలైట్ ఏంటంటే?

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. కుటుంబ కథాంశానికి క్రైమ్ థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. విడుదల తేదీ ఖరారైన తర్వాత సినిమా గురించి కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రత్యేకంగా రూపొందించిన ఓ రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఈ భాగాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. కథలో కీలక మలుపు తీసుకొచ్చే ఈ సన్నివేశంలో వినోదంతో పాటు ఉత్కంఠ కూడా సమపాళ్లలో ఉండేలా రూపొందించారని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ ఎపిసోడ్‌లో వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన హావభావాలు, సంభాషణలు, పరిస్థితుల నేపథ్యంలో వచ్చే హాస్యం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్ నిర్వహిస్తున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జక్కన్న మాట వైరల్?

జక్కన్న మాట వైరల్?

‘డీసీ’ రిలీజ్ ఫిక్స్?

‘డీసీ’ రిలీజ్ ఫిక్స్?

స్పిరిట్‌పై త్రిప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

స్పిరిట్‌పై త్రిప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న తమన్నా

వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న తమన్నా

నాగబంధం పై హైప్ పెంచిన మేకర్స్!

నాగబంధం పై హైప్ పెంచిన మేకర్స్!

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్శ్రీనిధి శెట్టిటాలీవుడ్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నాని లుక్ వెనుక కథ ఇదే?

నాని లుక్ వెనుక కథ ఇదే?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..
క్రీడలు

అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
జనరల్

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’
సినిమాలు

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్
సినిమాలు

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..
జనరల్

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు
జనరల్

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జనరల్

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!
రాజకీయాలు

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..
టెక్నాలజీ

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..

దేశంలో 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు
జనరల్

దేశంలో 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు

తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు భద్రత తొలగింపు
రాజకీయాలు

తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు భద్రత తొలగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!