Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

08:27 PM, 12 జూన్, 2026
స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ నెల 14న నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటలోని తమ స్వగ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ మేనేజర్ కన్నారావు మీడియాకు తెలిపారు. గతంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించిన ఈ దంపతులు, గ్రామ ప్రజలతో ఆత్మీయంగా కలుసుకున్న విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ తన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరష్మిక మందన్నతుమ్మన్ పేటనాగర్ కర్నూల్స్కాలర్‌షిప్విద్యార్థులుదేవరకొండ ఫౌండేషన్తెలుగు సినిమాస్వగ్రామంవిద్యా సహాయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?
గాసిప్స్

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?
సినిమాలు

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!