28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

Writer: Shivani K 05:01 PM, 28 జులై, 2026
విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 99వ ప్రాజెక్ట్ ‘మకుటం’ నుంచి మరో సాంగ్ విడుదలైంది. విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘ది రైజ్ ఆఫ్ లింగా’, ‘నచ్చాకే వచ్చేరా’ పాటలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచగా, తాజాగా ‘కలతేలా’ అనే సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట కుటుంబ భావోద్వేగాలు, ప్రేరణాత్మక అంశాలతో రూపొందినట్లు కనిపిస్తోంది.

ఈ పాటలో విశాల్, దుషార విజయన్‌తో పాటు పిల్లలు కూడా కనిపిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజశ్రీ సుధాకర్ రాసిన ఈ పాటను కృష్ణ తేజస్వి ఆలపించగా, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం క్యాచీగా ఉంది. రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ నిర్వహించగా, ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిమానులకు అల్లు అర్జున్ సూచన

అభిమానులకు అల్లు అర్జున్ సూచన

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

రామ్ చరణ్ సర్జరీ పై స్పందించిన పెద్ది మేకర్స్

రామ్ చరణ్ సర్జరీ పై స్పందించిన పెద్ది మేకర్స్

అభిమానులకు థాంక్స్ చెప్పిన ‘418’ మూవీ టీమ్

అభిమానులకు థాంక్స్ చెప్పిన ‘418’ మూవీ టీమ్

కంగనా పై కామెంట్స్‌తో ఐశ్వర్యకు విమర్శలు

కంగనా పై కామెంట్స్‌తో ఐశ్వర్యకు విమర్శలు

ట్యాగ్లు
విశాల్మకుటంకలతేలా సాంగ్అంజలిదుషార విజయన్జి వి ప్రకాష్ కుమార్తెలుగు సినిమాపాట విడుదలటాలీవుడ్ న్యూస్సినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అల్లు అర్జున్‌కు కొత్త ప్రయోగం సిద్ధం

అల్లు అర్జున్‌కు కొత్త ప్రయోగం సిద్ధం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు
సినిమాలు

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్..
రాజకీయాలు

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్..

కూడేరు ఎయిర్‌పోర్టుపై కేంద్రంతో కీలక చర్చలు.. ప్రతిపాదనకు వేగం
జనరల్

కూడేరు ఎయిర్‌పోర్టుపై కేంద్రంతో కీలక చర్చలు.. ప్రతిపాదనకు వేగం

సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులపై ఏడీఆర్ తాజా నివేదిక
జనరల్

సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులపై ఏడీఆర్ తాజా నివేదిక

పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి..
జనరల్

పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి..

కోర్టు వీడియోలపై సుప్రీంకోర్టు ఆంక్షలు
జనరల్

కోర్టు వీడియోలపై సుప్రీంకోర్టు ఆంక్షలు

ఎల్‌నినోపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఎల్‌నినోపై సీఎం చంద్రబాబు సమీక్ష

హైడ్రాపై సీఎం కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై సీఎం కీలక వ్యాఖ్యలు

ఇంజినీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ హెచ్చరిక
జనరల్

ఇంజినీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ హెచ్చరిక

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..

హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

జంతర్ మంతర్ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

జంతర్ మంతర్ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు