17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

Writer: Chandrika 10:10 AM, 17 ఆగస్టు, 2026
అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

‘కేజీఎఫ్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ అగ్రకథానాయకుడు యశ్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘టాక్సిక్‌’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌ను మార్చిన ‘కేజీఎఫ్‌’తో పాటు సినిమా విజయానికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఒక సినిమా విజయం కేవలం నిర్మాతకో, హీరోకో మాత్రమే చెందదని, దాని వెనుక రచయితలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రధాన నటీనటులు సహా ఎంతోమంది కృషి ఉంటుందని యశ్‌ పేర్కొన్నారు.

‘కేజీఎఫ్‌’ తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన యశ్‌.. ప్రేక్షకుల తీర్పు ఎప్పుడూ సరైనదేనన్నారు. ఎవరు ఎంత గౌరవానికి అర్హులో ప్రేక్షకులకు బాగా తెలుసని చెప్పారు. ఎంతటి స్టార్‌ హీరో అయినా అతడి భవిష్యత్తును శుక్రవారం నిర్ణయిస్తుందని, సినిమా సరిగ్గా ఆడకపోతే పాన్‌ ఇండియా అనే గుర్తింపు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 2023లో ఓ సినిమా కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌ ‘కేజీఎఫ్‌’కు ముందు యశ్‌ను ఎంతమందికి తెలుసని ప్రశ్నిస్తూ, భారీ స్థాయిలో నిర్మించడం వల్లే సినిమాకు అంతటి క్రేజ్‌ వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో యశ్‌ అభిమానులు తీవ్రంగా స్పందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

హీరోయిన్ అనన్య రాజ్ ఆకస్మిక మృతి

మహేశ్ ప్రశంసలుతో విపరీతంగా ట్రెండ్ అవుతున్న డీసీ!

మహేశ్ ప్రశంసలుతో విపరీతంగా ట్రెండ్ అవుతున్న డీసీ!

ట్యాగ్లు
యశ్‌అల్లు అరవింద్‌కేజీఎఫ్‌టాక్సిక్‌యశ్‌ ఇంటర్వ్యూకన్నడ సినిమాపాన్‌ ఇండియా సినిమాతెలుగు సినిమాసినీ వార్తలుమూవీ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..
జనరల్

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..
క్రీడలు

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్
గాసిప్స్

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?
రాజకీయాలు

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్
సినిమాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..
జనరల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత
జనరల్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!