16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

Writer: Harika S 09:09 AM, 31 ఆగస్టు, 2026
ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

ఇరుముడి సినిమా రెండో వీకెండ్‌ను పూర్తి చేసుకున్న తర్వాత కూడా థియేటర్లలో తన జోరును కొనసాగిస్తోంది. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సిక్ మాత్రం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా మారింది. ఈ వారం థియేటర్లలోకి పలు కొత్త సినిమాలు రానున్నాయి. అల్లరి నరేశ్ నటించిన రంభ ఊర్వశి మేనక, సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న రోమాంచకం చిత్రాలపై కాస్త ఆసక్తి నెలకొంది. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, మమిత బైజు బెత్లెహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

మరోవైపు ఓటీటీ ప్రేక్షకులకు కూడా ఈ వారం వినోదానికి కొదవలేదు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 6 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 18 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. సన్ నెక్స్ట్‌లో సెప్టెంబరు 4న డీసీ, అమెజాన్ ప్రైమ్‌లో జగమే సంగీతం, హాట్‌స్టార్‌లో ద కోర్ట్, సోనీ లివ్‌లో క్రైమ్ పాట్రోల్, ఉన్మాదం అందుబాటులోకి రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో గాంధారి, ధమాల్ 4, కొరియన్ కనకరాజు సహా పలు కొత్త కంటెంట్ రానుండగా, ఆపిల్ టీవీ ప్లస్‌లో మే డే సెప్టెంబరు 4న స్ట్రీమింగ్ కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ ఓటీటీ డీల్స్‌తో రణబాలి సందడి

భారీ ఓటీటీ డీల్స్‌తో రణబాలి సందడి

మనోజ్ బాజ్‌పేయీ ‘గజబ్ రాత్’ ఓటీటీలోకి వచ్చేది ఎక్కడంటే?

మనోజ్ బాజ్‌పేయీ ‘గజబ్ రాత్’ ఓటీటీలోకి వచ్చేది ఎక్కడంటే?

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు షాక్

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు షాక్

ఓటీటీలోకి ‘సుమో దీదీ’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

ఓటీటీలోకి ‘సుమో దీదీ’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న కొత్త షోలు

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న కొత్త షోలు

ట్యాగ్లు
ఓటీటీ రిలీజ్‌లుఇరుముడిటాక్సిక్డీసీకొరియన్ కనకరాజుఉన్మాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
జనరల్

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి
జనరల్

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...
జనరల్

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!