Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ న్యూస్...ఫిఫా ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు ఓటీటీలో

09:25 AM, 2 జూన్, 2026
ఫుట్‌బాల్ అభిమానులకు బిగ్ న్యూస్...ఫిఫా ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు ఓటీటీలో

ఫుట్‌బాల్ అభిమానుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రసార హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. ఈ ఒప్పందం సుమారు రూ.320 కోట్ల విలువతో కుదిరినట్లు సమాచారం.

భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు అర్ధరాత్రి తర్వాత ప్రారంభం కానుండటంతో పలు ప్రధాన ప్రసార సంస్థలు ఈ హక్కుల పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీ గ్రూప్ హక్కులను దక్కించుకుంది. ప్రపంచకప్ పోటీలను తమ నాలుగు కొత్త క్రీడా చానెళ్లతో పాటు జీ 5 వేదిక ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

కరుప్పు: ఓటిటిలో ఆసక్తికర రహస్యం?

కరుప్పు: ఓటిటిలో ఆసక్తికర రహస్యం?

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..

ఓటీటీలో కొత్త కొరియన్ డ్రామాలు ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

ఓటీటీలో కొత్త కొరియన్ డ్రామాలు ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

ఈ మాస్ యాక్షన్ సినిమా OTTలోకి వచ్చేది ఎప్పుడంటే…

ఈ మాస్ యాక్షన్ సినిమా OTTలోకి వచ్చేది ఎప్పుడంటే…

ట్యాగ్లు
FIFA World CupZee GroupFootbal lNewsSports Broad castWorld Cup 2026
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీఎల్‌లో ఫిక్సింగ్ కాదు.. అసలు ఆట చిన్న లీగ్‌ల్లోనే: లలిత్ మోడీ
క్రీడలు

పీఎల్‌లో ఫిక్సింగ్ కాదు.. అసలు ఆట చిన్న లీగ్‌ల్లోనే: లలిత్ మోడీ

రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ
రాజకీయాలు

రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ

డీఎస్సీ బాధితుల కోసం లీగల్ ప్యానెల్: జగన్
రాజకీయాలు

డీఎస్సీ బాధితుల కోసం లీగల్ ప్యానెల్: జగన్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన
బిజినెస్

సెబీ చర్యలతో మార్కెట్‌లో ఆందోళన

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…
సినిమాలు

యష్ ‘టాక్సిక్’ రిలీజ్‌పై గందరగోళం…

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…
జనరల్

పెన్షన్ చెల్లింపుల్లో కీలక మార్పు…

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు
జనరల్

ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా చర్యలు… ప్రయాణికుడి ఎంట్రీ రద్దు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..
సినిమాలు

మీనా: ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంది..

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..
గాసిప్స్

జాన్వీ కపూర్ ‘పెద్ది’ రెమ్యునరేషన్ ఎంతంటే..

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..
గాసిప్స్

అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’ లో మరో హీరోయిన్ ఎంట్రీ..

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!