2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Writer: Nithish 09:44 AM, 2 సెప్టెంబర్, 2026
థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘ధురంధర్’లో అజిత్‌ దోభాల్‌ను పోలిన అజయ్‌ సన్యాల్‌ పాత్రలో మెప్పించిన మాధవన్‌.. ఇటీవల ‘జీడీఎన్‌’ సినిమాలో ప్రముఖ ఆవిష్కర్త జి.డి. నాయుడు పాత్రలో ఆకట్టుకున్నారు. కృష్ణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్‌ 4 నుంచి ‘జీడీఎన్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో దుశారా విజయన్‌, ప్రియమణి, జయరామ్‌, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

కోయంబత్తూరులోని రైతు కుటుంబంలో జన్మించిన జి.డి. నాయుడు చదువు మూడో తరగతితోనే ఆగిపోయినా, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని మాత్రం కొనసాగించారు. బ్రిటిష్‌ కాలంలో ఓ వ్యక్తి వద్ద చూసిన మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి, దాని పనితీరును అర్థం చేసుకున్న ఆయన సొంత ఆలోచనలతో అనేక పరికరాలను రూపొందించారు. భారతదేశంలో తొలి విద్యుత్‌ మోటార్‌ తయారీతో పాటు పలు ఆవిష్కరణలు చేశారు. ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు బ్రిటిష్‌ అధికారులు, కొందరు పారిశ్రామికవేత్తలు పన్నుల భారాన్ని పెంచి ఇబ్బందులకు గురిచేస్తారు. ఈ సవాళ్లను జి.డి. నాయుడు ఎలా ఎదుర్కొన్నారు? అనేదే చిత్ర కథ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

ట్యాగ్లు
మాధవన్జీడీఎన్జి.డి. నాయుడుజీడీఎన్ మూవీదుశారా విజయన్ప్రియమణిజయరామ్సత్యరాజ్నెట్‌ఫ్లిక్స్ఓటీటీ విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం
జనరల్

ఈవీఎం టోటలైజర్‌ అమలుకు చట్ట సవరణ అవసరం - కేంద్ర ఎన్నికల సంఘం

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!
జనరల్

మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో సరికొత్త పుస్తకం.. ‘రెహమాన్: ఏ రినైసెన్స్’!

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈఓ ఇంట్లో ఏసీబీ దాడులు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు..

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్
సినిమాలు

‘రొమాంచకం’ మూవీకి విషెస్ చెప్పిన ప్రభాస్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...
జనరల్

మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు తిరుగుతున్న పులి...

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్
బిజినెస్

గ్లోబల్ మార్కెట్లోకి జియోహాట్‌స్టార్

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!