26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

Writer: Chandrika 06:47 AM, 26 జులై, 2026
ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

అదృష్టం, శకునాలు, ఆచారాలపై అతిగా ఆధారపడే ఓ వ్యక్తి జీవితంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నం’. ప్రతి పని విషయంలోనూ అదృష్టాన్ని లెక్కలోకి తీసుకునే విక్రమ్‌.. పెళ్లి తర్వాత కూడా తన పద్ధతిని మార్చుకోడు. చివరకు అతడి నమ్మకాలు కుటుంబాన్నే ప్రాణాపాయ పరిస్థితుల్లోకి నెడతాయి. ఈ క్రమంలో పక్కింటి యువకుడితో జరిగిన ఘర్షణ విక్రమ్‌ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చింది? అదృష్టాన్నే నమ్ముకుని అప్పటికే అతడు జీవితంలో ఏం కోల్పోయాడు? అనే అంశాలతో కథ సాగుతుంది. ప్రతి వారం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ విన్‌ ‘కథాసుధ’లో భాగంగా ‘జాతిరత్నం’ నేడు స్ట్రీమింగ్‌కు వస్తోంది.

వర ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శశాంక్‌, రాశి, అన్విష, మణి కేఎల్‌కే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనుపమ చంద్ర కోడూరి, శరత్‌ చంద్రరెడ్డి గుర్రాల సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కూడా చిత్రంపై ఆసక్తిని పెంచింది. కొన్నిసార్లు మన విధిని అదృష్టం కాకుండా మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలే నిర్దేశిస్తాయనే భావనను ప్రధానంగా చూపించారు. నమ్మకాలు జీవితంలో భాగమైనప్పటికీ అవే ప్రతి నిర్ణయాన్నీ శాసిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశాన్ని కుటుంబ కథతో ముడిపెట్టి ఈ చిత్రంలో ఆవిష్కరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లవ్ ఓ లవ్ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్!

లవ్ ఓ లవ్ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్!

ఓటీటీలోకి వస్తోన్న విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’

ఓటీటీలోకి వస్తోన్న విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

‘నాగబంధం’ నుంచి ‘ముసాఫిర్ కేఫ్’ వరకు.. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు

‘నాగబంధం’ నుంచి ‘ముసాఫిర్ కేఫ్’ వరకు.. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు

నాగదుర్గ తొలి తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలో!

నాగదుర్గ తొలి తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలో!

ఓటీటీలోకి 'నాగ బంధం'..

ఓటీటీలోకి 'నాగ బంధం'..

ట్యాగ్లు
జాతిరత్నంజాతిరత్నం సినిమాఈటీవీ విన్కథాసుధశశాంక్రాశివర ముళ్లపూడితెలుగు ఓటీటీతెలుగు సినిమాలుజాతిరత్నం స్ట్రీమింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సినిమాలు

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’
ఓటీటీ

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి
జనరల్

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..
జనరల్

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ
సినిమాలు

‘తాతయ్య కృష్ణ మాట నిలబెడతా’ - జయకృష్ణ

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా
జనరల్

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?
జనరల్

నీట్‌ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌
జనరల్

ఏపీ హోంమంత్రి అనిత ఎక్స్‌ ఖాతా హ్యాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!