19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠ..

Writer: Chandrika 02:42 PM, 19 నవంబర్, 2026
ఏపీ ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠ..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్నాయి. పలు మండలాల్లో కూటమి, వైఎస్సార్‌సీపీ బలాబలాలు దాదాపు సమానంగా ఉండటంతో మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఎలాగైనా ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని రెండు పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా స్వతంత్రులుగా గెలిచిన ఎంపీటీసీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాములపాడు మండలంలో తెదేపా, వైఎస్సార్‌సీపీ చెరో ఐదు స్థానాల్లో గెలుపొందగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కోడుమూరులో వైఎస్సార్‌సీపీ 10, తెదేపా 9 స్థానాలు గెలుచుకోగా.. సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో విజయం సాధించారు. దీంతో ఈ రెండు చోట్ల స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది.

ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు కూటమి, వైఎస్సార్‌సీపీ చెరో తొమ్మిది స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఎంపీపీ ఎన్నికలో లాటరీ విధానం అనుసరించే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్సార్‌సీపీ 9, కూటమి 8 స్థానాల్లో గెలుపొందగా.. ఒక సభ్యుడు గైర్హాజరు కావడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా సైదాపురంలో తెదేపా, వైఎస్సార్‌సీపీ సమాన స్థానాలు సాధించడంతో టాస్ ద్వారా ఎంపీపీని నిర్ణయించే అవకాశం ఉంది. వింజమూరులో ఎంపీటీసీల మద్దతు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీకి అవకాశం కనిపిస్తోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలోనూ తెదేపా, వైఎస్సార్‌సీపీ చెరో నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక్కడ లాటరీ ద్వారా ఎంపీపీని ఎంపిక చేసే అవకాశం ఉండగా.. తెదేపా అభ్యర్థిగా రాజేశ్వరి పేరును ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ట్యాగ్లు
ఏపీ రాజకీయాలుఎంపీపీ ఎన్నికలుతెదేపావైఎస్సార్‌సీపీకూటమి ప్రభుత్వంఎంపీటీసీ ఎన్నికలుస్వతంత్ర అభ్యర్థులుకర్నూలు జిల్లావిజయనగరం జిల్లాపాడేరునెల్లూరు రాజకీయాలుతిరుపతి జిల్లా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!