27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!

Writer: Shivani K 02:45 PM, 12 ఆగస్టు, 2026
ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌గా చర్చలు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండేళ్ల పాలనతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, జాబ్‌ క్యాలెండర్‌ తదితర అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్లతో పాటు మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ చట్టానికి సవరణలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 17న సభ వాయిదా పడిన అనంతరం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌ ప్రైవేటీకరణను భారాస వ్యతిరేకిస్తోంది - జగదీశ్‌రెడ్డి

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బీసీలకు అన్యాయం చేసింది వైకాపానే - రెడ్డి సుబ్రహ్మణ్యం

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీఏపీ అసెంబ్లీ సమావేశాలుఅమరావతిఏపీ ప్రభుత్వంఅసెంబ్లీ సమావేశాలుబీసీ రిజర్వేషన్లుమున్సిపల్ చట్ట సవరణఉద్యోగాలుజాబ్ క్యాలెండర్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు
జనరల్

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు
జనరల్

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌
జనరల్

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు
జనరల్

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు
ఆరోగ్యం

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!