Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేటీఆర్‌ వీకెండ్ ఎమ్మెల్యే - కవిత

05:33 AM, 19 జూన్, 2026
కేటీఆర్‌ వీకెండ్ ఎమ్మెల్యే - కవిత

కల్వకుంట్ల కవిత, కేటీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. ఆయనను “వీకెండ్ ఎమ్మెల్యే”గా అభివర్ణిస్తూ ప్రజా సమస్యలపై ఆయనకు ఆసక్తి లేదని ఆరోపించారు. గురువారం రాత్రి సిరిసిల్లలో పర్యటించిన ఆమె అంబేద్కర్, పూలే, సావిత్రి భాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి, అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు.

సిరిసిల్ల సెస్ విలీనం, రైతుల సమస్యలు, డిస్కం ఏర్పాటు అంశాలపై కేటీఆర్ స్పందించలేదని కవిత విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. సిరిసిల్లలో 480 ఎకరాలకు మాత్రమే, వేములవాడలో 77 వేల ఎకరాలకు నీరు అందడం లేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు, దళితులు, బీసీలపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే యువతకు స్వయం ఉపాధి కోసం 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

క్యాబినెట్ నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

క్యాబినెట్ నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత

పార్టీ మనుగడలో నా పాత్ర కీలకం - కల్వకుంట్ల కవిత

ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి - జగన్‌

ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి - జగన్‌

డిజిటల్ గా తెలంగాణ కాబినెట్ మీటింగ్స్
ట్యాగ్లు
కవితకేటీఆర్సిరిసిల్ల రాజకీయాలుతెలంగాణ రాజకీయాలుకాళేశ్వరం నీరు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

డిజిటల్ గా తెలంగాణ కాబినెట్ మీటింగ్స్

ఉద్ధవ్ సేన పార్టీ ఎంపీలకు విప్ జారీ

ఉద్ధవ్ సేన పార్టీ ఎంపీలకు విప్ జారీ

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం
రాజకీయాలు

అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?
జనరల్

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?
జనరల్

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
జనరల్

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

సెలబ్రిటీ కూతురి షాకింగ్ కామెంట్స్...ట్రోల్స్‌పై ఫైర్
సినిమాలు

సెలబ్రిటీ కూతురి షాకింగ్ కామెంట్స్...ట్రోల్స్‌పై ఫైర్

కృతి శెట్టి - ఆర్జిత్ శంకర్ కొత్త మూవీపై భారీ హైప్
సినిమాలు

కృతి శెట్టి - ఆర్జిత్ శంకర్ కొత్త మూవీపై భారీ హైప్

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే
బిజినెస్

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు
జనరల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్
జనరల్

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక
బిజినెస్

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు
బిజినెస్

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!