19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోమటిరెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై మహేష్ గౌడ్ సీరియస్

Writer: Harika S 03:55 PM, 19 నవంబర్, 2026
కోమటిరెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై మహేష్ గౌడ్ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ఎమ్మెల్యేల వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలో క్రమశిక్షణ విషయంలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ విధానాలకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే అంశాన్ని పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోందని, సరైన సమయంలో వారిని పిలిచి మాట్లాడుతామని వెల్లడించారు.

ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాలకు అభివృద్ధి నిధుల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. కొడంగల్, మధిర వంటి నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తనను బెదిరిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో పాటు అధికారులు కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలు ఇచ్చారు. అంతర్గత విభేదాలను పరిష్కరించుకుంటూ పార్టీ ఐక్యత, క్రమశిక్షణను కాపాడటం కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పుడు కీలకంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్మహేష్ కుమార్ గౌడ్కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఅనిరుధ్ రెడ్డిరేవంత్ రెడ్డికాంగ్రెస్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!