13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

Writer: Pooja 03:18 PM, 13 అక్టోబర్, 2026
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గుర్తించలేదని, పేర్ల మార్పు సమస్యను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల సంక్షేమంపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించిన ఆయన, కారుణ్య నియామకాలపై రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో మొత్తం 3,189 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ఇందులో 2,437 కారుణ్య నియామకాలు, 752 ఎక్స్‌టర్నల్ నియామకాలు ఉన్నాయని వివరించారు.

సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. సింగరేణి కార్మికులకు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ఈ సదుపాయం కోల్ ఇండియా ఉద్యోగులకు లేదని ఆయన పేర్కొన్నారు. పదేళ్లపాటు బీజేపీతో సన్నిహితంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గనులను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తగిన సహకారం అందకపోయినా కొత్త బ్లాక్‌లను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

సింగరేణి కార్మికులకు బోనస్, ఉద్యోగాలు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

సింగరేణి కార్మికులకు బోనస్, ఉద్యోగాలు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ.. కీలక ప్రాజెక్టులపై చర్చ

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..

ట్యాగ్లు
సింగరేణిశ్రీధర్ బాబుతెలంగాణ ప్రభుత్వంబీఆర్ఎస్బొగ్గు కార్మికులుప్రమాద బీమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు
రాజకీయాలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
జనరల్

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!
క్రీడలు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...
జనరల్

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన
సినిమాలు

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం
క్రీడలు

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం
జనరల్

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!