28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

Writer: Chandrika 04:47 PM, 28 ఆగస్టు, 2026
యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

యశ్‌ హీరోగా తెరకెక్కిన టాక్సిక్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద తొలి రోజే సుమారు రూ.104 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రంపై తమిళనాడు నేత, ‘వీ ద లీడర్స్‌’ వ్యవస్థాపకుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాలో మహిళలను కించపరిచేలా చూపించారని, స్త్రీద్వేష ధోరణులు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహిళలను ఒక వస్తువుగా చూపించే విధానం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

టాక్సిక్‌కు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (CBFC) అనుమతులు ఇవ్వడంపైనా అన్నామలై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో ఏ సన్నివేశాలను అనుమతించాలనే విషయంలో సెన్సార్‌ బోర్డు మరింత కఠినంగా వ్యవహరించాలని, ప్రముఖ నటీనటులు ఉన్న చిత్రాల విషయంలోనూ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కోరారు. మహిళలను కించపరిచే కంటెంట్‌ను చిన్నారులు పదేపదే చూస్తే వారి ఆలోచనా విధానంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి చిత్రాలు సవాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు
ట్యాగ్లు
యశ్‌టాక్సిక్‌టాక్సిక్‌ మూవీఅన్నామలైతమిళనాడుకన్నడ సినిమాభారతీయ సినిమామహిళల చిత్రీకరణసీబీఎఫ్‌సీసినిమా వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!
గాసిప్స్

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...
జనరల్

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం
జనరల్

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు
జనరల్

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?
గాసిప్స్

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?