7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

Writer: Chandrika 10:01 AM, 7 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

అక్కినేని నాగార్జున హోస్టింగ్‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్-10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లను ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి పంపించి, తాళం వేశారు హోస్ట్ అక్కినేని నాగార్జున. ‘నో మోర్ కామనర్స్.. నో మోర్ సెలబ్రిటీస్’ అంటూ ఈ సీజన్‌లో ఇక కంటెస్టెంట్లంతా ఒక్కటేనని చెబుతూ.. హౌస్‌పై ఓ కన్నేసి ఉంచాలని ఆడియన్స్‌ను కోరారు. ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ ముగిసిన అనంతరం సోమవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి, వాగ్వాదానికి దారితీసినట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 10’లో మొత్తం 10 స్పెషల్ పవర్స్ ఉంటాయని నాగార్జున ప్రకటించారు. మ్యాజిక్ కీలు గెలుచుకున్న కంటెస్టెంట్లకు ఈ ప్రత్యేక పవర్స్‌ను అందించారు. ప్రారంభ టాస్కుల్లో త్రిగుణ్, ఝాన్సీ, ఆటో రామ్ ప్రసాద్, షాలిని, నరేష్, శ్రష్టి, ముఖేష్ గౌడ, వర్షిణి సుందరరాజన్‌లు మ్యాజిక్ కీలు గెలుచుకుని మొత్తం ఎనిమిది పవర్స్‌ను సొంతం చేసుకున్నారు. మిగిలిన రెండు స్పెషల్ పవర్స్ కోసం హౌస్‌మేట్స్ మధ్య పోటీ నెలకొనేలా బిగ్ బాస్ టాస్క్‌ను రూపొందించారు. ఇప్పటికే మ్యాజిక్ కీలు గెలుచుకున్న ఎనిమిది మందిని.. మిగిలిన సభ్యుల్లో నుంచి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని ఆదేశించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

ఇద్దరిని ఎంపిక చేసే విషయంలో త్రిగుణ్, షాలిని, ముఖేష్ గౌడ మధ్య ప్రధానంగా వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అమన్ గేమ్‌లో పెద్దగా పాల్గొనలేదని త్రిగుణ్ అభిప్రాయపడుతూ.. వంశీ, కృష్ణుడులను ఎంపిక చేసినట్లు ప్రోమోలో కనిపించింది. అయితే ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, పాయింట్లు పూర్తిగా వినకుండా త్రిగుణ్ నిర్ణయం తీసుకుంటున్నారని షాలిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘అన్నీ నాకే తెలుసు’ అనే ధోరణిలో త్రిగుణ్ కొంచెం తొందరపడ్డారేమో అంటూ ముఖేష్ గౌడ కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. దీంతో తొలిరోజే హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. అసలు త్రిగుణ్, షాలిని, ముఖేష్ గౌడ మధ్య ఏం జరిగింది? మిగిలిన రెండు మ్యాజిక్ కీలు చివరకు ఎవరికి దక్కాయి? అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

బిగ్ బాస్ సీజన్ 10: గ్రాండ్‌గా కంటెస్టెంట్ల ఎంట్రీ.. 16 మంది లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సీజన్ 10: గ్రాండ్‌గా కంటెస్టెంట్ల ఎంట్రీ.. 16 మంది లిస్ట్ ఇదే

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ సీజన్ 10నాగార్జున్త్రిగుణ్షాలినిముఖేష్ గౌడమ్యాజిక్ కీస్తెలుగు రియాలిటీ షోబిగ్ బాస్ ప్రోమోతెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.
జనరల్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం
షోస్

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..
జనరల్

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ
షోస్

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక
జనరల్

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...
షోస్

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..
జనరల్

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి
జనరల్

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!