26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!

Writer: Chandrika 02:37 PM, 26 నవంబర్, 2026
మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తుది అంకానికి చేరుకోవడంతో టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది. టాప్-5లో ఎవరు ఉంటారు? ఈసారి కప్పు ఎవరు గెలుచుకుంటారు? అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన శివ్ విజయం సాధించాలని కోరుకుంటూ నటి ప్రియాంక జైన్ ప్రత్యేక మొక్కు చెల్లించుకుంది. తన ప్రియుడు బిగ్‌బాస్ టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తూ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి శివ్ వచ్చినప్పటి నుంచి ప్రియాంక అతడికి మద్దతుగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ అతడికి ఓట్లు వేయాలని అభిమానులను కోరుతోంది.

ఇటీవల ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ప్రియాంక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో శివ్‌తో కలిసి నిశ్చితార్థం కూడా చేసుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా తిరుమల యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రియాంక సోషల్ మీడియాలో పంచుకుంది. “నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు శివ్ నా కోసం తిరుమలకు వెళ్లారు. ఇప్పుడు శివ్ కోసం నేను కూడా ఏడుకొండలవాడి దగ్గరకు వచ్చాను. బిగ్‌బాస్‌లో శివ్ ప్రయాణం విజయవంతం కావాలి. ఓం నమో వెంకటేశాయ” అంటూ తన పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక, శివ్‌లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ ఇంట్లోకి సన్నీ, సిరి..

బిగ్ బాస్ ఇంట్లోకి సన్నీ, సిరి..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ

తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు

తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు

ట్యాగ్లు
ప్రియాంక జైన్శివ్బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుతిరుమలశ్రీవేంకటేశ్వర స్వామిప్రియాంక జైన్ తిరుమల యాత్రశివ్ బిగ్‌బాస్ ప్రయాణంబిగ్‌బాస్ ఫైనల్తెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..
జనరల్

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’
సినిమాలు

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!
షోస్

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన ప్రియాంక జైన్!

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!
జనరల్

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్
బిజినెస్

అమెరికా చిన్నారులకు ఎలాన్ మస్క్ అదిరిపోయే గిఫ్ట్

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!
సినిమాలు

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు
జనరల్

చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..
క్రీడలు

టెస్టు క్రికెట్‌లో వియాన్ ముల్డర్ అరుదైన రికార్డు..

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ
క్రీడలు

రాంచీలో మరో విలాసవంతమైన ఇంటిని నిర్మించనున్న ఎంఎస్ ధోనీ

ఏడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈఎన్‌ఈ రిపీట్‌
సినిమాలు

ఏడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈఎన్‌ఈ రిపీట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!