
సినిమాలు

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను దశాబ్ద కాలంగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోకు అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా కొనసాగనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
గత సీజన్‌లో వచ్చిన ‘అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు అగ్నిపరీక్ష సీజన్ 2ను ప్రారంభించారు. ఈ నెల 12న ప్రారంభమైన ఆడిషన్లు 20 వరకు కొనసాగనున్నాయి. ఆసక్తి ఉన్న సామాన్యులు తమ ప్రతిభను వీడియోల రూపంలో చూపించి బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!