13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

Writer: Harika S 07:20 AM, 13 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొలి వారంలోనే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటి వారంలోనే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. చరణ్, చైత్ర ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్ జోన్‌లో ఉన్నారు. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మాత్రం ఎప్పటిలా కాకుండా సీరియస్‌గా హౌస్‌మేట్స్‌కు క్లాస్ తీసుకున్నారు.

చరణ్, చైత్ర సీక్రెట్ రూమ్‌లో ఉన్నారనే అనుమానాలకు లైవ్ కాల్ ద్వారా నాగార్జున చెక్ పెట్టారు. అనంతరం టాస్కుల్లో రాణించిన రోహిత్ నాయుడు, ఆటో రాంప్రసాద్, టెంపర్ వంశీలకు సర్‌ప్రైజ్ ఇచ్చినప్పటికీ.. రోహిత్ గతంలో ఇతరులు ఉపయోగించిన గ్లాసులు కడగనని చెప్పడంపై నాగ్ తీవ్రంగా స్పందించారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఏ పని చిన్నది కాదని చెబుతూ స్వయంగా గ్లాసులు కడిగి చూపించారు. మరోవైపు రోహిత్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన త్రిగుణ్‌ను మందలించి, భారీ టైర్‌ను పట్టుకుని గార్డెన్‌లో తిరిగేలా పనిష్మెంట్ విధించారు. ఇకపై నిర్లక్ష్యం, అహంకారం ప్రదర్శిస్తే ఎలాంటి సెకండ్ ఛాన్స్ ఉండదని మిగిలిన కంటెస్టెంట్లను నాగార్జున హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10నాగార్జునబిగ్‌బాస్ తెలుగుచరణ్చైత్రరోహిత్ నాయుడుత్రిగుణ్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?
బిజినెస్

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!
క్రీడలు

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!
క్రీడలు

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ
రాజకీయాలు

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!
గాసిప్స్

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!