19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

Writer: Chandrika 12:24 PM, 5 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10లో మరో కీలక ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ‘అగ్నిపరీక్ష’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సృష్టి వ్యాకరణం నాలుగో వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇతర నామినేట్ అయిన కంటెస్టెంట్లతో పోలిస్తే తక్కువ ఓట్లు రావడంతో ఆమె బయటకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సృష్టి తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఓటింగ్ మద్దతు పొందలేకపోయినట్లు తెలుస్తోంది. నాలుగో వారం డేంజర్ జోన్‌లో సృష్టితో పాటు దేబ్జానీ, అమన్ తదితరులు ఉన్నారు. చివరి వరకు ఓటింగ్ ట్రెండ్స్‌లో మార్పులు కనిపించినప్పటికీ, చివరకు సృష్టి ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

సృష్టి బిగ్‌బాస్ జర్నీలో సుధీర్‌తో జరిగిన వివాదం ఎక్కువగా చర్చకు వచ్చింది. నామినేషన్ సమయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సృష్టి ఆగ్రహంగా స్పందించడం, ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. దీంతో ఆమె గేమ్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని ప్రచారం జరిగింది. మరోవైపు రెండో వారంలోనే హోస్ట్ నాగార్జున్ ఆమె గేమ్‌పై మరింత ఫోకస్ పెట్టాలని, హౌస్‌లో తన ఉనికిని బలంగా చూపించాలని సూచించారు. మోడలింగ్ తర్వాత ‘అగ్నిపరీక్ష’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సృష్టి.. అదే ప్రయాణంతో బిగ్‌బాస్ తెలుగు 10లో అవకాశం దక్కించుకుంది. ఆమెకు బిగ్‌బాస్‌లో వారానికి సుమారు రూ.75 వేల రెమ్యునరేషన్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన నాలుగు వారాలకు దాదాపు రూ.3 లక్షలు వచ్చినట్లు అంచనా. ‘అగ్నిపరీక్ష’ ద్వారా సుమారు రూ.50 వేల వరకు పారితోషికం అందుకున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలు అధికారికంగా ధృవీకరించబడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: 11వ వారం ఓటింగ్‌లో ఉత్కంఠ..

బిగ్ బాస్ తెలుగు 10: 11వ వారం ఓటింగ్‌లో ఉత్కంఠ..

బిగ్‌బాస్ హౌస్ గేమ్ అరేనా...ఆసక్తి పెంచుతున్న ప్రోమో

బిగ్‌బాస్ హౌస్ గేమ్ అరేనా...ఆసక్తి పెంచుతున్న ప్రోమో

బిగ్‌బాస్ తెలుగు 10 73వ రోజు.. డిక్టేటర్స్ గేమ్‌లో ముకేశ్‌కు అడ్వాంటేజ్..

బిగ్‌బాస్ తెలుగు 10 73వ రోజు.. డిక్టేటర్స్ గేమ్‌లో ముకేశ్‌కు అడ్వాంటేజ్..

చిరంజీవి మెగావర్స్‌లో స్టార్ హీరోల సందడి

చిరంజీవి మెగావర్స్‌లో స్టార్ హీరోల సందడి

బిగ్ బాస్ 10 ప్రోమో 1: సరదా టాస్క్ మధ్యలో సైరన్..

బిగ్ బాస్ 10 ప్రోమో 1: సరదా టాస్క్ మధ్యలో సైరన్..

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై పోస్ట్ రీషేర్ చేసి డిలీట్ చేసిన చైత్రా రాయ్..

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై పోస్ట్ రీషేర్ చేసి డిలీట్ చేసిన చైత్రా రాయ్..

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10సృష్టి వ్యాకరణంసృష్టి ఎలిమినేషన్బిగ్‌బాస్ తెలుగు ఎలిమినేషన్సృష్టి బిగ్‌బాస్ జర్నీసృష్టి రెమ్యునరేషన్అగ్నిపరీక్షసుధీర్ బిగ్‌బాస్నాగార్జున్ బిగ్‌బాస్బిగ్‌బాస్ తెలుగు అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!