11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌ రేసులో 8 మంది?

Writer: Chandrika 12:49 PM, 11 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌  రేసులో 8 మంది?

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌గా ప్రారంభమైనప్పటి నుంచి హౌస్‌లో గొడవలు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య పోటీతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌ కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బ్లూ టీమ్‌, రెడ్‌ టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్ల మధ్య మైండ్‌ గేమ్స్‌, ఫిజికల్‌ టాస్కులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా త్రిగుణ్‌ తన దూకుడు వైఖరితో హౌస్‌లో చర్చనీయాంశంగా మారగా.. రోహిత్‌తో అతడి విభేదాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్లను తీసుకురావాలని బిగ్‌బాస్‌ యాజమాన్యం భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ‘బిగ్‌ అగ్ని పరీక్ష 2’లో పాల్గొన్న రామకృష్ణ, మితిలేష్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రామకృష్ణ ఎంట్రీ దాదాపు ఖాయమని, మితిలేష్‌ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. మహిళా కంటెస్టెంట్లలో సీరత్‌ కపూర్‌, సోనియా, ఆషిక, సౌందర్య రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జబర్దస్త్‌ కమెడియన్లు నూకరాజు, రాకింగ్‌ రాకేష్‌లను కూడా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పేర్లు, వైల్డ్ కార్డ్‌ ఎంట్రీలపై బిగ్‌బాస్‌ టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ వీరిలో పలువురు హౌస్‌లోకి వస్తే ప్రస్తుత కంటెస్టెంట్ల సమీకరణాలు మారే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

బిగ్‌బాస్‌ తెలుగు 10 : త్రిగుణ్‌-రోహిత్‌ గొడవలో పర్సనల్‌ కామెంట్స్‌..స్టెరాయిడ్స్‌ వ్యాఖ్యలపై దుమారం

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

ట్యాగ్లు
బిగ్‌బాస్‌తెలుగు10బిగ్‌బాస్‌10బిగ్‌బాస్‌తెలుగుబిగ్‌బాస్‌వైల్డ్‌కార్డ్‌వైల్డ్‌కార్డ్‌ఎంట్రీబిగ్‌బాస్‌అప్‌డేట్స్‌తెలుగు రియాలిటిషోసీరత్‌కపూర్‌నూకరాజురాకింగ్‌రాకేష్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష
జనరల్

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ
టెక్నాలజీ

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...
సినిమాలు

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్
క్రీడలు

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి
జనరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
జనరల్

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం
జనరల్

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక
రాజకీయాలు

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!