1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

Writer: Nithish 09:33 AM, 1 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ‘దశావతారం.. ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్’ అనే కాన్సెప్ట్‌తో ఈ సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కామనర్స్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ ద్వారా ఎంపికైన కొంతమంది సామాన్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయంలోనూ క్రేజ్ ఉన్న పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీరియల్ నటి దేబ్జానీ మోదక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ వంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బెంగాలీ నటి బిగ్‌బాస్ 10లో పాల్గొనడం దాదాపు ఖరారైందంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆమెకు వారానికి రూ.4 లక్షల పారితోషికం అందనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ సీజన్ 10దేబ్జానీ మోదక్బిగ్‌బాస్ కంటెస్టెంట్స్దశావతారంఅగ్నిపరీక్ష సీజన్ 2తెలుగు సీరియల్స్బుల్లితెర వార్తలుఎంటర్‌టైన్మెంట్ న్యూస్నాగార్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?
షోస్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి
జనరల్

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మరో తమిళ సినిమాలో కింగ్ ?
గాసిప్స్

మరో తమిళ సినిమాలో కింగ్ ?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?
షోస్

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌
జనరల్

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు
క్రీడలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!
గాసిప్స్

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన
జనరల్

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!