1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Writer: Pooja 09:36 AM, 1 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

ఈ నెల 6న గ్రాండ్‌గా ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు వినిపిస్తుండటంతో సోషల్‌ మీడియాలో చర్చ జోరందుకుంది. ఈసారి షోలో పలు మార్పులతో పాటు టాస్కులు మరింత ఆసక్తికరంగా, కఠినంగా ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. అగ్నిపరీక్ష మొదలైనప్పటి నుంచే సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్‌ వర్షిణి సౌందరరాజన్‌ పేరు బిగ్‌బాస్‌ 10 కంటెస్టెంట్‌గా వినిపిస్తోంది. ఆమె పేరు అధికారికంగా ప్రకటించకపోయినా, ఇన్‌సైడ్‌ టాక్‌ ప్రకారం వర్షిణి ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమెకు ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే అధిక పారితోషికం దక్కనుందని, సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రెమ్యునరేషన్‌ అందుకోనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వర్షిణి సౌందరరాజన్‌ యాంకర్‌గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పటాస్‌ 2’, ‘జబర్దస్త్‌’ వంటి కార్యక్రమాలతో తన ప్రత్యేక యాంకరింగ్‌ స్టైల్‌, చురుకైన మాటతీరు, ఎనర్జిటిక్‌ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటిగా ‘చందమామ కథలు’, ‘లవర్స్‌’, ‘జోడి’, ‘మళ్లీ మొదలైంది’, ‘శాకుంతలం’ వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే బిగ్‌బాస్‌ 10లో ఆమె పాల్గొంటారా? అత్యధిక పారితోషికం పొందుతారా? అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. నిర్వాహకుల ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

సౌత్‌లో బిగ్‌బాస్‌ సందడి.. నాలుగు భాషల్లో కొత్త సీజన్ల గ్రాండ్‌ ప్రీమియర్‌

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10వర్షిణి సౌందరరాజన్బిగ్‌బాస్ కంటెస్టెంట్లుతెలుగు టెలివిజన్వర్షిణి రెమ్యునరేషన్బిగ్‌బాస్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?
షోస్

సామాన్యులకు బిగ్‌బాస్‌ 10లో భారీ పారితోషికం?

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి
జనరల్

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీ

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మరో తమిళ సినిమాలో కింగ్ ?
గాసిప్స్

మరో తమిళ సినిమాలో కింగ్ ?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?
షోస్

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌
జనరల్

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు
క్రీడలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!
గాసిప్స్

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన
జనరల్

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!