28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నా బయోపిక్ నిజం కాదు. అసలు కథ వేరు – మేరీ కోమ్

Writer: G.Sreekanth Reddy 09:00 AM, 28 అక్టోబర్, 2026
నా బయోపిక్ నిజం కాదు. అసలు కథ వేరు – మేరీ కోమ్

భారత లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ తన జీవితం ఆధారంగా వచ్చిన 'మేరీ కోమ్' బయోపిక్‌పై 12ఏళ్ల‌ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని, తన నిజమైన కష్టాన్ని అందులో కేవలం 10 శాతం మాత్రమే చూపించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల 'బిగ్ బాస్ 20' హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు.

2014లో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన 'మేరీ కోమ్' బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా, ప్రియాంక నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే, ఈ సినిమాపై మేరీ కోమ్ తాజాగా పెదవి విప్పారు. 

"ఆ బయోపిక్ నిజం కాదు. అందులో చూపించిన దానికంటే నా జీవితంలో సంఘర్షణ చాలా ఎక్కువ. కేవలం 10 శాతం కష్టాన్ని మాత్రమే సినిమాలో చూపించారు. నా అసలు జీవిత పోరాటం, కఠోర శ్రమ గురించి తెలియాలంటే నా ఆత్మకథ 'అన్‌బ్రేకబుల్' చదవాలి" అని ఆమె స్పష్టం చేశారు.ఈ సినిమాకు సీక్వెల్ తీయాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు.. "ఇప్పుడు సీక్వెల్ అవసరం లేదు. నా కథ, నా ప్రయాణం గురించి అందరికీ ఇప్పటికే తెలుసు. భవిష్యత్తు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాను" అని మేరీ కోమ్ బదులిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓపెనర్ల బ్యాటింగ్‌పై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు

ఓపెనర్ల బ్యాటింగ్‌పై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు

సీఎస్కే వీడియోలో జెర్సీ నంబర్ క్లూతో హార్దిక్ పాండ్యాపై ఆసక్తికర చర్చ

సీఎస్కే వీడియోలో జెర్సీ నంబర్ క్లూతో హార్దిక్ పాండ్యాపై ఆసక్తికర చర్చ

న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం..సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా

న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం..సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా

న్యూజిలాండ్‌పై అభిషేక్‌ శర్మ విధ్వంసం..

న్యూజిలాండ్‌పై అభిషేక్‌ శర్మ విధ్వంసం..

భారత్ ముందు భారీ లక్ష్యం.. అదరగొట్టిన న్యూజిలాండ్

భారత్ ముందు భారీ లక్ష్యం.. అదరగొట్టిన న్యూజిలాండ్

IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు 199 పరుగుల లక్ష్యం

IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు 199 పరుగుల లక్ష్యం

ట్యాగ్లు
బాక్సర్మేరికోమ్బయోపిక్ప్రియాంక చోప్రాబిగ్ బాస్ 20
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో తుఫాను బీభత్సం...సహాయక చర్యలపై సీఎం సమీక్ష
జనరల్

ఏపీలో తుఫాను బీభత్సం...సహాయక చర్యలపై సీఎం సమీక్ష

మచిలీపట్నంలో తుఫాను బీభత్సం
జనరల్

మచిలీపట్నంలో తుఫాను బీభత్సం

ఆర్‌సీ17లో తమిళ హీరో కీలక పాత్ర?
సినిమాలు

ఆర్‌సీ17లో తమిళ హీరో కీలక పాత్ర?

బిగ్‌బాస్ తెలుగు 10: ఎనిమిదో వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఎనిమిదో వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది

తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోంది – మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోంది – మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కింగ్100కు భారీ ఓటీటీ డీల్?
సినిమాలు

కింగ్100కు భారీ ఓటీటీ డీల్?

అర్నబ్ తుపాను ప్రభావం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
జనరల్

అర్నబ్ తుపాను ప్రభావం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం

ప్లాపుల్లోనూ నిధి అగర్వాల్ దూకుడు?
సినిమాలు

ప్లాపుల్లోనూ నిధి అగర్వాల్ దూకుడు?

ఏపీ తీరానికి చేరువలో అర్నాబ్ తుపాను.. 12 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక
జనరల్

ఏపీ తీరానికి చేరువలో అర్నాబ్ తుపాను.. 12 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక

కోడుమూరులో పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు.. సమయం ఇదే!
జనరల్

కోడుమూరులో పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు.. సమయం ఇదే!

మారుతి సుజుకీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు..లాభాలకు బ్రేక్
బిజినెస్

మారుతి సుజుకీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు..లాభాలకు బ్రేక్

ఓంపై రోజు రోజుకూ పెరుగుతున్న అంచనాలు?
సినిమాలు

ఓంపై రోజు రోజుకూ పెరుగుతున్న అంచనాలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!