11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

Writer: Harika S 10:05 AM, 11 ఆగస్టు, 2026
సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

క్రికెట్ మైదానంలో తనదైన ముద్ర వేసిన భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. పన్నుల చెల్లింపులోనూ మరో ఘనత సాధించినట్లు సమాచారం. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఉత్తరాఖండ్‌లో అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా పంత్ నిలిచినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.23.84 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్లు సమాచారం.

మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు భారీ కార్పొరేట్, పారిశ్రామిక రంగాల కారణంగా మొత్తం పన్నుల వసూళ్లలో ముందంజలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత పన్ను చెల్లింపుల పరంగా పంత్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. క్రికెట్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్న పంత్.. ఇప్పుడు భారీ మొత్తంలో పన్ను చెల్లించిన అంశంతోనూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

ట్యాగ్లు
రిషభ్ పంత్భారత క్రికెట్ఉత్తరాఖండ్ఆదాయ పన్నుక్రికెట్ వార్తలుభారత క్రికెటర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ
బిజినెస్

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత
క్రీడలు

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ
సినిమాలు

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..
టెక్నాలజీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన
జనరల్

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ
జనరల్

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ
టెక్నాలజీ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..
ఓటీటీ

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?
గాసిప్స్

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...
సినిమాలు

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!