31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

Writer: Chandrika 10:50 PM, 31 ఆగస్టు, 2026
తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

టీమిండియా యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మకు టాటూలంటే ఎంతో ఇష్టం. మైదానంలో తన ఆటతో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ యంగ్‌ బ్యాటర్‌.. శరీరంపై వేయించుకున్న టాటూలతోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అయితే తిలక్‌ వేసుకున్న ప్రతి టాటూ వెనుక ఓ ప్రత్యేకమైన భావం ఉంది. పరమశివుడికి వీరభక్తుడైన తిలక్‌.. తన కుడి చేతికి పూర్తిగా ఆధ్యాత్మిక థీమ్‌తో కూడిన స్లీవ్‌ టాటూ వేయించుకున్నారు. బైసెప్‌పై శివుడి రూపం, ముంజేతిపై వినాయకుడి చిత్రం, మణికట్టు సమీపంలో శివుడి పూజకు సంబంధించిన పుష్పాల డిజైన్‌ ఇందులో ఉన్నాయి. ఛాతీపై ‘ఓం నమః శివాయ’ అని, అదే చేతిపై ‘అన్‌వేవరింగ్‌ సెల్ఫ్‌ ట్రస్ట్‌’ అనే పదాలను టాటూలుగా వేయించుకున్నారు. ఇవి ఆయన భక్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

తన కుటుంబంపై ఉన్న ప్రేమను కూడా తిలక్‌ వర్మ టాటూల రూపంలో చూపించారు. తల్లిదండ్రులపై తనకున్న అభిమానానికి గుర్తుగా వారి పోర్ట్రెయిట్లను పక్కటెముకల భాగంలో టాటూలుగా వేయించుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ‘ట్రిగర్‌’ చిత్రాన్ని కూడా కాలుపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ముంబయిలోని ఏలియన్స్‌ టాటూ స్టూడియోలో ఈ టాటూలను వేయించుకున్నట్లు సమాచారం. ఆధ్యాత్మికత, ఆత్మవిశ్వాసం, కుటుంబంపై ప్రేమ, పెంపుడు జంతువుపై అనుబంధాన్ని ప్రతిబింబించే తిలక్‌ టాటూలు ప్రస్తుతం యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

రోజర్ ఫెడరర్ భావోద్వేగం..

రోజర్ ఫెడరర్ భావోద్వేగం..

యూఎస్ ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్ ఓటమి

యూఎస్ ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్ ఓటమి

యూఎస్ ఓపెన్‌లో జెస్సికా పెగుల విజయం

యూఎస్ ఓపెన్‌లో జెస్సికా పెగుల విజయం

ట్యాగ్లు
తిలక్‌ వర్మతిలక్‌ వర్మ టాటూలుటీమిండియాభారత క్రికెట్‌క్రికెట్‌ వార్తలుటాటూ ట్రెండ్‌శివుడి టాటూవినాయకుడి టాటూఅన్‌వేవరింగ్‌ సెల్ఫ్‌ ట్రస్ట్‌ముంబయి టాటూలుఏలియన్స్‌ టాటూట్రిగర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...
జనరల్

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..
క్రీడలు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆరోగ్యం

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..
జనరల్

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..
జనరల్

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..
జనరల్

మణిపూర్‌లో జనగణన వాయిదా..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌
రాజకీయాలు

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్
రాజకీయాలు

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!