9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

Writer: Chandrika 04:35 PM, 9 సెప్టెంబర్, 2026
వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

పాత స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారికి వాట్సాప్‌ కీలక మార్పు చేసింది. ఆండ్రాయిడ్‌ 5.0, 5.1 వెర్షన్లలో పనిచేసే ఫోన్లకు సెప్టెంబర్‌ 8, 2026 నుంచి వాట్సాప్‌ సపోర్ట్‌ నిలిచిపోయింది. దీంతో ఆయా ఫోన్లలో ఇకపై వాట్సాప్‌ సేవలను ఉపయోగించడం సాధ్యం కాదు. వాట్సాప్‌ అధికారిక హెల్ప్‌ సెంటర్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ 8 నుంచి ఆండ్రాయిడ్‌ 6.0 లేదా అంతకంటే కొత్త వెర్షన్లకు మాత్రమే సపోర్ట్‌ ఉంటుంది.

ఈ మార్పు గురించి వాట్సాప్‌ ముందుగానే వినియోగదారులకు సమాచారం అందించింది. పాత ఫోన్‌కు కొత్త ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ అందుబాటులో ఉంటే వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలి. అప్‌డేట్‌ అవకాశం లేకపోతే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారాల్సి ఉంటుంది. పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో తాజా సెక్యూరిటీ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు అందుబాటులో లేకపోవడంతో వాటికి సపోర్ట్‌ను క్రమంగా నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. కొత్త ఫోన్‌కు మారే ముందు చాట్‌ హిస్టరీని బ్యాకప్‌ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ట్యాగ్లు
వాట్సాప్వాట్సాప్ అప్‌డేట్ఆండ్రాయిడ్ 5.0ఆండ్రాయిడ్ 5.1ఆండ్రాయిడ్ 6.0పాత స్మార్ట్‌ఫోన్లువాట్సాప్ సపోర్ట్స్మార్ట్‌ఫోన్ వినియోగదారులుటెక్నాలజీ వార్తలువాట్సాప్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..
జనరల్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!