16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

Writer: Pooja 06:35 AM, 16 జులై, 2026
ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా చేసిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 12,73,811 యూనిట్లకు చేరి తొలి త్రైమాసికంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 10,11,884 యూనిట్లతో పోలిస్తే 25.9 శాతం వృద్ధి నమోదైనట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించింది.

పశ్చిమాసియా సంక్షోభం, సరఫరా అంతరాయాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బలమైన డిమాండ్ కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందని సియామ్ తెలిపింది. ఇదే కాలంలో ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు 20.3 శాతం పెరిగి 56,28,675 యూనిట్లకు చేరగా, త్రిచక్ర వాహనాల విక్రయాలు 29.7 శాతం వృద్ధితో 2,14,339 యూనిట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

నిమిషాల్లో గ్యాస్ సిలిండర్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

58 ఏళ్లలోనే అతిపెద్ద పతనం..కుప్పకూలిన ఐబీఎం షేర్లు

58 ఏళ్లలోనే అతిపెద్ద పతనం..కుప్పకూలిన ఐబీఎం షేర్లు

ట్యాగ్లు
ఆటోమొబైల్ రంగంసియామ్ప్యాసింజర్ వాహనాలుఆటో అమ్మకాలుద్విచక్ర వాహనాలుభారత ఆర్థిక వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతంటే?

మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతంటే?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్
బిజినెస్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు
బిజినెస్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి
జనరల్

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ
జనరల్

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ
జనరల్

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి
జనరల్

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్
జనరల్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?
జనరల్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!