5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్

Writer: Nithish 12:13 PM, 5 అక్టోబర్, 2026
బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్

బజాజ్ ఆటో తన ఫ్లాగ్‌షిప్ నేకెడ్ బైక్‌ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధరను రూ.1.90 లక్షలుగా నిర్ణయించింది. కొత్త మోడల్‌లో ప్రధానంగా ఫీచర్లను అప్‌డేట్‌ చేశారు. ఇందులో సరికొత్త 5 అంగుళాల థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ (టీఎఫ్‌టీ) డిస్‌ప్లేను అందించారు.

కొత్త డిస్‌ప్లే ద్వారా గూగుల్ మ్యాప్స్ టర్న్‌-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సదుపాయాలను పొందవచ్చు. అలాగే పానిక్ బ్రేక్ అలర్ట్‌, టైప్‌-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించారు. ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పాత 349 సీసీ లిక్విడ్‌-కూల్డ్ ఇంజిన్‌ 40 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు రైడింగ్ మోడ్స్‌, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు యథావిధిగా కొనసాగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం

ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
ట్యాగ్లు
బజాజ్ పల్సర్పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌బజాజ్ ఆటోపల్సర్ బైక్కొత్త పల్సర్బైక్ లాంచ్టీఎఫ్‌టీ డిస్‌ప్లేబైక్ ధరద్విచక్ర వాహనాలుఆటోమొబైల్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం
జనరల్

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ
సినిమాలు

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?
గాసిప్స్

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్
రాజకీయాలు

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌
బిజినెస్

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..
జనరల్

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..

ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం
బిజినెస్

ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం
జనరల్

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం