25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Writer: Pooja 04:46 PM, 25 సెప్టెంబర్, 2026
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

శుక్రవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 315.20 పాయింట్లు లేదా 0.43 శాతం లాభపడి 73,895.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 77.40 పాయింట్లు లేదా 0.34 శాతం పెరిగి 23,140.50 వద్ద స్థిరపడింది.

వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, కేన్స్‌ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌, హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌, జేకే సిమెంట్‌ లిమిటెడ్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ లిమిటెడ్‌ నష్టాలను చవిచూశాయి. మొత్తంగా దేశీయ సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీదేశీయ మార్కెట్లుమార్కెట్ ముగింపుషేర్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి - ఎంపీ చామల కిరణ్ రెడ్డి

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌
రాజకీయాలు

ఉప ఎన్నికల వేళ డీఎంకేపై విజయ్‌ విమర్శలు.. స్టాలిన్‌పై ఫైర్‌

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు డిమాండ్
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు డిమాండ్

మెటా కొత్త వీఆర్‌ గ్లాసెస్‌ విడుదల...
టెక్నాలజీ

మెటా కొత్త వీఆర్‌ గ్లాసెస్‌ విడుదల...

ఊపిరితిత్తుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు...
ఆరోగ్యం

ఊపిరితిత్తుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు...

పేగుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు..
ఆరోగ్యం

పేగుల ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు..

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

ఆసియా క్రీడల పతక విజేతలకు సీఎం విజయ్ నజరానా
క్రీడలు

ఆసియా క్రీడల పతక విజేతలకు సీఎం విజయ్ నజరానా

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం
బిజినెస్

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..
జనరల్

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం
జనరల్

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!