22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

Writer: Nithish 04:28 PM, 22 సెప్టెంబర్, 2026
యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

యూపీఐ ఛార్జీల విషయంలో అపోహలు, గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలకు ఎంత మొత్తం బదిలీ చేసినా ఎలాంటి ఛార్జీ ఉండదని తెలిపింది. వ్యాపారులకు చేసే రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులపై కూడా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) ఉండదని పేర్కొంది. జీరో-ఎండీఆర్‌ పరిధిలోని చిన్న వ్యాపారులపై అదనపు భారం ఉండదని స్పష్టం చేసింది.

రూ.2 వేలకుపైగా జరిగే నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపైనే 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. మొత్తం వ్యాపార యూపీఐ లావాదేవీల్లో సుమారు 96 శాతం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయని వెల్లడించింది. ఎండీఆర్‌ భారాన్ని వినియోగదారులపై మోపకుండా చూడాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. ఎండీఆర్‌ అనేది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, చెల్లింపుల వ్యవస్థలోని భాగస్వాముల మధ్య పంచే ఛార్జీ అని కేంద్రం వివరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులతో పెరిగిన వసూళ్లు

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

విదేశాలకు వెళ్లే జియో యూజర్లుకు గుడ్ న్యూస్

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

బ్యాంకు ఉద్యోగ సంఘాలకు కేంద్రం పిలుపు

ట్యాగ్లు
యూపీఐ ఛార్జీలుయూపీఐ చెల్లింపులుయూపీఐ ఎండీఆర్డిజిటల్ చెల్లింపులుకేంద్ర ప్రభుత్వంచిన్న వ్యాపారులువ్యాపారి చెల్లింపులుయూపీఐ లావాదేవీలుఎన్‌పీసీఐడిజిటల్ ఇండియా
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!
రాజకీయాలు

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్
క్రీడలు

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం
జనరల్

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష
జనరల్

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం
బిజినెస్

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!
సినిమాలు

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్