11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

Writer: Chandrika 09:59 AM, 11 సెప్టెంబర్, 2026
శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కీలక ఏరోస్పేస్‌ విడిభాగాలను తయారు చేస్తున్న సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉత్పత్తిని ప్రారంభించింది. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్‌లో తొలి బ్యాచ్‌ ప్రెసిషన్‌-మెషిన్డ్‌ ఏరోస్పేస్‌ కాంపోనెంట్స్‌ తయారీని చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్లాంట్‌ ద్వారా ఏరోస్పేస్‌ రంగంలోని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు, అంతర్జాతీయ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు సంస్థకు వీలుకానుంది.

శ్రీసిటీ ప్లాంట్‌లో తయారయ్యే ఏరోస్పేస్‌ కాంపోనెంట్స్‌ను బ్రిటన్‌లోని తమ ప్లాంట్‌కు తరలించనున్నట్లు సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తెలిపింది. అక్కడ అవసరమైన నాణ్యతా ప్రమాణాల ప్రకారం పరీక్షలు, తనిఖీలు నిర్వహించిన అనంతరం ఉత్పత్తులను ఖాతాదారులకు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ ఏరోస్పేస్‌ పరిశ్రమకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ తయారీ కార్యకలాపాలను విస్తరించడంలో ఈ ప్లాంట్‌ కీలకంగా మారనుందని సంస్థ భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

రాగి ధరలకు రికార్డు

రాగి ధరలకు రికార్డు

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌శ్రీసిటీఆంధ్రప్రదేశ్‌ఏరోస్పేస్‌ తయారీవిమాన విడిభాగాలుప్రెసిషన్‌ మెషినింగ్‌విమానయాన పరిశ్రమఏరోస్పేస్‌ పరిశ్రమహైదరాబాద్‌ సంస్థబ్రిటన్‌ ప్లాంట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌ రివ్యూ: ‘బేబీ’ జోడీ మ్యాజిక్‌ మళ్లీ వర్కౌట్‌ అయ్యిందా?
రివ్యూలు

ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌ రివ్యూ: ‘బేబీ’ జోడీ మ్యాజిక్‌ మళ్లీ వర్కౌట్‌ అయ్యిందా?

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?
సినిమాలు

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?
సినిమాలు

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..
జనరల్

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!