
జనరల్

మెరిసే మెటాలిక్ గోల్డ్ డ్రెస్లో కీర్తి సురేశ్ తన అందంతో ఆకట్టుకున్నారు. సింపుల్ మేకప్, స్టేట్మెంట్ ఇయర్రింగ్స్తో ఆమె లుక్కు మరింత గ్లామర్ జోడించారు. రస్టిక్ బ్యాక్డ్రాప్లో ఆమె హుందా పోజ్, కాన్ఫిడెంట్ ఎక్స్ప్రెషన్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!