
జనరల్

బ్లూ అండ్ వైట్ గింగమ్ హాల్టర్ టాప్‌తో పాటు క్లాసిక్ బ్లూ డెనిమ్‌లో సుస్మితా శెట్టి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. వదులుగా వదిలిన కురులు, మినిమల్ గోల్డ్ యాక్సెసరీస్ ఆమె లుక్కు మరింత అందాన్ని జోడించాయి. సింపుల్ స్టైలింగ్తోనూ తనదైన ఫ్యాషన్ ఆకర్షణను చాటుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!