
షోస్

చాక్లెట్ బ్రౌన్ మిడి డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ ఎంతో స్టైలిష్‌గా, హుందాగా కనిపించారు. హై నెక్, క్యాప్ స్లీవ్స్‌తో ఉన్న డ్రెస్‌కు లెపర్డ్ ప్రింట్ హీల్స్, సిల్వర్ హూప్ ఇయరింగ్స్ జోడించి తన లుక్కు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. స్లీక్ స్లిక్డ్ బ్యాక్ బన్, మినిమల్ మేకప్‌తో మృణాల్ ఠాకూర్ తన సహజమైన అందంతో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!