
జనరల్

రామాయణం విజయంతో రకుల్ ప్రీత్ సింగ్ ఆనందంలో మునిగిపోయింది.. శూర్పణఖ పాత్రకు మంచి గుర్తింపు లభిస్తోంది.
రంగురంగుల పూల డిజైన్ డ్రెస్‌లో స్వీట్హార్ట్ నెక్లైన్, ఫ్లేర్ స్కర్ట్‌తో అందంగా మెరిసింది.. సింపుల్ జ్యువెలరీ, సాఫ్ట్ హెయిర్‌స్టైల్ ఆమె లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
రామాయణం పార్ట్ 2లో మరోసారి శూర్పణఖగా కనిపించనున్న రకుల్ నటనపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!