బ్రీజీ ఎల్లో ఫ్లోరల్ హాల్టర్‌నెక్ డ్రెస్‌లో ప్రియా భవానీ శంకర్ ఎంతో అందంగా మెరిశారు.వైబ్రెంట్ సమ్మర్ లుక్‌లో ఆమె సహజమైన అందం, గ్రేస్ మరింత హైలైట్ అయ్యాయి. తాజా ఫొటోల్లో తన స్టైలిష్ లుక్‌తో ప్రియా మరోసారి ఆకట్టుకున్నారు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!