తన సహజమైన అందం, అందమైన చిరునవ్వుతో శ్రద్ధా కపూర్ మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఎంతో స్టైలిష్గా కనిపిస్తూ తన ప్రత్యేకమైన లుక్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె తాజా ఫొటోలు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!