
బిజినెస్

స్నేహా రెడ్డి ఐవరీ శారీలో అందంగా మెరిసిపోతూ తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. అద్దాల పనితనంతో కూడిన అంచు, గోల్డెన్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఆమె రూపానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చోకర్ నెక్లెస్, స్టేట్మెంట్ రింగ్‌తో తన లుక్కు మరింత హుందాతనాన్ని జోడించారు. వదులుగా వదిలిన అలల వంటి కురులు ఆమె అందాన్ని మరింత పెంచాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!