తెల్లని డిజైనర్ అవుట్‌ఫిట్‌లో సోనాల్ చౌహాన్ తన క్లాసీ అందంతో మరోసారి సోషల్ మీడియాలో ఆకట్టుకుంది. అందమైన స్టైలింగ్, మెరిసే చిరునవ్వు, ఎలిగెంట్ పోజులతో అభిమానులను ఫిదా చేస్తూ ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!