5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

Writer: Chandrika 12:48 PM, 5 అక్టోబర్, 2026
అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)లో మొత్తం 17 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించనున్నారు. 189.93 కి.మీ. పొడవున ఆరు వరుసలతో నిర్మించే ఈ యాక్సెస్‌ కంట్రోల్‌ ఓఆర్‌ఆర్‌లో వాహనాలు నిర్ణీత ఇంటర్‌ఛేంజ్‌ల వద్దే ప్రవేశించి, బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆరు జాతీయ రహదారులను ఓఆర్‌ఆర్‌ క్రాస్‌ చేయనున్న నేపథ్యంలో 8 చోట్ల డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర, జిల్లా రహదారులు కలిసే ప్రాంతాల్లో 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు, మరోచోట సింగిల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మించనున్నారు. కంచికచర్ల, దుగ్గిరాలపాడు, మైలవరం, ఆగిరిపల్లి, పొట్టిపాడు, చలివేంద్రపాలెం, నారాకోడూరు, పొత్తూరు-లింగాయపాలెం తదితర ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.

తొలుత ఓఆర్‌ఆర్‌లో 19 ఇంటర్‌ఛేంజ్‌లను ప్రతిపాదించారు. అయితే ప్రాజెక్టు వ్యయం రూ.38,450 కోట్లుగా ఉండటంతో ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా రెండు ఇంటర్‌ఛేంజ్‌లను తొలగించారు. ఓఆర్‌ఆర్‌ బయటివైపు సర్వీస్‌ రోడ్ల ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. అలాగే తెనాలి సమీపం నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలోని కాజ వరకు ప్రతిపాదించిన 17.5 కి.మీ. ఆరు వరుసల అనుసంధాన రహదారిని కూడా తొలగించారు. దీంతో ఆ రహదారి ప్రారంభం, ముగింపు ప్రాంతాల్లో ప్రతిపాదించిన రెండు ఇంటర్‌ఛేంజ్‌లు అవసరం లేకుండా పోయాయి. తాజా మార్పులతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,491 కోట్లకు తగ్గింది. ప్రధాన జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు ఓఆర్‌ఆర్‌ ద్వారా నియంత్రిత రాకపోకలు కల్పించడమే ఈ ఇంటర్‌ఛేంజ్‌ల ప్రధాన ఉద్దేశం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ..

ట్యాగ్లు
అమరావతి ఓఆర్‌ఆర్‌అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌అమరావతి అభివృద్ధిఆంధ్రప్రదేశ్‌ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజ్‌లువిజయవాడగుంటూరుఅమరావతి మౌలిక వసతులుఎన్‌హెచ్‌ఏఐరహదారి ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!