28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

Writer: Nithish 03:26 PM, 28 సెప్టెంబర్, 2026
బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

మయన్మార్‌–అండమాన్‌ ప్రాంతాల మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మయన్మార్‌–బంగ్లాదేశ్‌ తీరాల వైపు పయనిస్తోంది. రానున్న 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అంచనా.

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముంది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

ట్యాగ్లు
బంగాళాఖాతంవాయుగుండంతీవ్ర వాయుగుండంమయన్మార్అండమాన్ఆంధ్రప్రదేశ్ వర్షాలుకోస్తాంధ్రరాయలసీమవాతావరణంవర్ష సూచన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం
జనరల్

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు సిల్వర్.. హైదరాబాద్ షూటర్‌పై సీఎం ప్రశంసలు!
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు సిల్వర్.. హైదరాబాద్ షూటర్‌పై సీఎం ప్రశంసలు!

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌
జనరల్

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!
జనరల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)
జనరల్

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!
సినిమాలు

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!