22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

Writer: Nithish 07:57 AM, 22 జులై, 2026
ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరు జిల్లాలో నాలుగు కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు కేసులు, బాపట్ల జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26కి చేరింది.

కరోనా కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. కేసుల పరిస్థితిని ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

మార్కెట్‌లో బియ్యం ధరల కలకలం

ట్యాగ్లు
కరోనా కేసులుఆంధ్రప్రదేశ్కోవిడ్ 19గుంటూరుబాపట్లతూర్పుగోదావరిఆరోగ్య శాఖకరోనా అప్డేట్ఏపీ వార్తలువైద్య ఆరోగ్యం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
సినిమాలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?
సినిమాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?
సినిమాలు

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!
సినిమాలు

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?
సినిమాలు

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం
రాజకీయాలు

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌
బిజినెస్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ
జనరల్

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌
రాజకీయాలు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం
జనరల్

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!