3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

Writer: Chandrika 06:07 PM, 3 అక్టోబర్, 2026
పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించింది. మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా పనులు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ 2.0 కింద ఇటీవల కేంద్రం ఏపీకి మరో 3 లక్షల ఇళ్లను కేటాయించింది.

ఈ పర్యటనలో భాగంగా గృహ నిర్మాణంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగించే పైలట్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, CSIR-CBRI రూర్కీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల అంచనా వ్యయంతో 177 ఇళ్లను నిర్మించనున్నారు. వేగవంతమైన నిర్మాణం, శ్రమ వినియోగం మరియు నిర్మాణ వ్యర్థాలను తగ్గించడంతో పాటు నాణ్యత, దృఢత్వాన్ని మెరుగుపరచడం ఈ సాంకేతికత లక్ష్యంగా ఉంది. అనంతరం లబ్ధిదారులతో సీఎం సమావేశమై బహిరంగ సభలో పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణంచంద్రబాబు నాయుడుశివరాజ్ సింగ్ చౌహాన్పీఎంఏవై గ్రామీణ్ఏపీ హౌసింగ్ స్కీమ్3డీ కాంక్రీట్ ప్రింటింగ్తెనాలిబుర్రిపాలెంగ్రామీణ గృహ నిర్మాణంపేదల ఇళ్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..
క్రీడలు

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...
జనరల్

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..
జనరల్

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్
జనరల్

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..
జనరల్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!