18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

Writer: Shivani K 10:00 AM, 18 ఆగస్టు, 2026
జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక స్మార్ట్‌ సిటీ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నిర్వహించిన నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీధర్‌బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.

జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం కాగా, అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు అందిస్తోంది. నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, విద్యుత్‌ సరఫరా పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. భవ్య పథకం కింద కేంద్రం ప్రకటించిన 100 ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను శ్రీధర్‌బాబు కోరారు. ఈ పార్కులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

ట్యాగ్లు
జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీశ్రీధర్‌బాబుతెలంగాణ పరిశ్రమలుపారిశ్రామిక అభివృద్ధితెలంగాణ ప్రభుత్వంరూ.15 వేల కోట్ల పెట్టుబడులుఉపాధి అవకాశాలుఇండస్ట్రియల్‌ కారిడార్‌ప్లగ్‌ అండ్‌ ప్లే పార్కులుతెలంగాణ ఆర్థికాభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు రావాలని ఎక్స్‌లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!
జనరల్

కల్కి జయంతి 2026: తేదీ, విశిష్టత, పూజా విధానం ఇదే!

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం
జనరల్

ముగిసిన అమెరికా-ఇరాన్ మధ్యంతర ఒప్పందం

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!
సినిమాలు

మాళవిక శర్మను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల ఫైర్!

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు
జనరల్

దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్...కిమ్‌పై ప్రశంసలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!
సినిమాలు

నిధి అగర్వాల్‌ నెక్స్ట్‌ మూవీపై భారీ అంచనాలు!

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

కేబీఆర్‌ పార్క్ వద్ద వన్‌వేతో భారీ ట్రాఫిక్ జామ్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!