29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

Writer: Harika S 08:26 AM, 29 ఆగస్టు, 2026
కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును పార్టీ మహిళా నేతలు రక్షాబంధన్‌ సందర్భంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ కేసీఆర్‌కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.

అనంతరం కేసీఆర్‌ దంపతులు గొంగిడి సునీత, తుల ఉమలను చీర, సారెతో సత్కరించి దీవించారు. రాఖీ పండుగ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఉన్న ఆత్మీయతను చాటింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!

ట్యాగ్లు
కేసీఆర్‌బీఆర్‌ఎస్‌రక్షాబంధన్‌గొంగిడి సునీతతుల ఉమతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌
జనరల్

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
జనరల్

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత
జనరల్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు
జనరల్

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం
జనరల్

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
జనరల్

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...
జనరల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..
గాసిప్స్

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?
గాసిప్స్

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!