30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Writer: Shivani K 04:28 PM, 30 సెప్టెంబర్, 2026
ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో ట్రాఫిక్‌ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్) అమలుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లను మూడు దశల్లో 24 నెలల్లో ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రియల్‌టైమ్‌ ట్రాఫిక్‌ సమాచారం, ఆటోమేటెడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాల కోసం గ్రీన్‌ కారిడార్‌ సౌకర్యాన్ని కూడా ఈ వ్యవస్థలో ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలను రియల్‌టైమ్‌లో గుర్తించి వేగంగా స్పందించేలా ఐటీఎంఎస్ ను రూపొందించనున్నారు. రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడం, అతివేగం, రెడ్‌లైట్‌ జంపింగ్‌, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ఉల్లంఘనలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి ఆటోమేటెడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

ట్యాగ్లు
ఢిల్లీ ట్రాఫిక్స్మార్ట్ ట్రాఫిక్కేంద్ర కేబినెట్ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ఐటీఎంఎస్ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్ట్రాఫిక్ జామ్‌లుగ్రీన్ కారిడార్ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ట్రాఫిక్ ఉల్లంఘనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
జనరల్

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు
జనరల్

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..
టెక్నాలజీ

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం
జనరల్

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!