4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

Writer: Harika S 02:51 PM, 4 అక్టోబర్, 2026
పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

తెనాలి బుర్రిపాలెంలో PMAY-గ్రామీణ్ 2.0 కింద మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కోటా కింద రాష్ట్రానికి పరిమిత సంఖ్యలో ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం మూడు లక్షల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మరో మూడు లక్షల ఇళ్లను, ఆ తర్వాత వచ్చే ఏడాది మరో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలోని ఇళ్లులేని పేద కుటుంబాలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

సొంత ఇల్లు ఉండటం వల్ల పేదల జీవన ప్రమాణాలతో పాటు ఆత్మగౌరవం కూడా పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. పేదలకు ఇళ్లు అందించాలనే ఆలోచనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఇప్పటికే భారీగా నిధులు కేటాయించామని, రాబోయే ఐదేళ్లలో మరింత పెద్ద ఎత్తున గ్రామీణ అభివృద్ధి చేపడతామని తెలిపారు. బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా 3D కాంక్రీట్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని, అనువైనవి కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం భూ సమస్యలను పరిష్కరించి పేదలకు నివాసయోగ్యమైన స్థలాలు, పక్కా ఇళ్లు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపీఎంఏవై గ్రామీణ్ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణంబుర్రిపాలెంగ్రామీణ అభివృద్ధిపేదల ఇళ్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్, సంపత్ నంది  ‘భోగి’ టీజర్ విడుదల
సినిమాలు

శర్వానంద్, సంపత్ నంది ‘భోగి’ టీజర్ విడుదల

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి
జనరల్

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి  రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్
రాజకీయాలు

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది
జనరల్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?
గాసిప్స్

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!
ఆరోగ్యం

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
జనరల్

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!
టెక్నాలజీ

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
బిజినెస్

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ
జనరల్

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని
రాజకీయాలు

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!