1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇండిగో’ సంక్షోభం.. నలుగురు అధికారులు సస్పెండ్

Writer: Venkatesh 12:05 PM, 12 డిసెంబర్, 2025
‘ఇండిగో’ సంక్షోభం.. నలుగురు అధికారులు సస్పెండ్

ఇండిగోలో ఇటీవల ఏర్పడిన కార్యకలాపాల సంక్షోభం పై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) దర్యాప్తు వేగం పెంచింది. ఈ పరిశీలనలో భాగంగా పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

ముఖ్యంగా విమానాల భద్రత, రోజువారీ కార్యకలాపాలను పరిశీలించే నలుగురు ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్లు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కారణంగా వారిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. పర్యవేక్షణ లోపాలు సకాలంలో పట్టు పడకపోవడంతోనే సంక్షోభం ఎంతగానో తీవ్రతరమైందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరిన్ని పరిపాలనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ట్యాగ్లు
ఇండిగోDGCAవిమాన భద్రతదర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే
జనరల్

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, శుభ సమయాల వివరాలివే

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...
జనరల్

నేటి రాశిఫలాల్లో అనుకూల ఫలితాలు పొందే రాశులివే...

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక
జనరల్

స్థానిక ఎన్నికలకు జనసేన కొత్త ప్రణాళిక

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

శిక్షణతోనే సమర్థ పోలీస్‌ నాయకత్వం -డీజీపీ సీవీ ఆనంద్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...
జనరల్

డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా బలగాల భారీ సర్జికల్ స్ట్రైక్...

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!