Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

Writer: Chandrika 09:02 PM, 13 జులై, 2026
సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

సింగరేణి భరోసా యాత్రలో పాల్గొన్న మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణి కార్మికులను మోసం చేశాయని ఆరోపించిన ఆమె, సంస్థకు సుమారు రూ.54 వేల కోట్ల నష్టాలు వచ్చాయని విమర్శించారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.

తాడిచర్ల బొగ్గు గనిని వేలం కాకుండా నామినేషన్ విధానంలో సింగరేణికి కేటాయించడం సంస్థకు కీలక మలుపుగా మారిందని డీకే అరుణ తెలిపారు. దీంతో సుమారు రూ.2,500 కోట్ల భారం తప్పిందని, ఆ గనిలో 434 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు. దీని ద్వారా సింగరేణికి రూ.1.20 లక్షల కోట్ల ఆదాయం, ప్రభుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వమే కార్మికుల్లో విశ్వాసాన్ని నింపిందని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్రం నుంచి తెలంగాణ హక్కులు సాధించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేంద్రం నుంచి తెలంగాణ హక్కులు సాధించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పారిశ్రామిక వేత్త నంద కిషోర్ గోయాంక మృతి

పారిశ్రామిక వేత్త నంద కిషోర్ గోయాంక మృతి

ఏఐ అభివృద్ధిపై అమెరికాలో ఆందోళనలు..

ఏఐ అభివృద్ధిపై అమెరికాలో ఆందోళనలు..

బ్రిటన్ సంచలన నిర్ణయం..

బ్రిటన్ సంచలన నిర్ణయం..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

ట్యాగ్లు
డీకే అరుణసింగరేణిభరోసా యాత్రనరేంద్ర మోదీతెలంగాణబొగ్గు గనులుతాడిచర్ల గనిబీజేపీమహబూబ్‌నగర్సింగరేణి కాలరీస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిహార్‌లో వింత ఘటన.. పింఛన్ తీసుకున్న వృద్ధుడి ఖాతాలో కోట్లు!
జనరల్

బిహార్‌లో వింత ఘటన.. పింఛన్ తీసుకున్న వృద్ధుడి ఖాతాలో కోట్లు!

కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్న బల్మూర్ వెంకట్..
రాజకీయాలు

కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్న బల్మూర్ వెంకట్..

కేంద్రం నుంచి తెలంగాణ హక్కులు సాధించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

కేంద్రం నుంచి తెలంగాణ హక్కులు సాధించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పారిశ్రామిక వేత్త నంద కిషోర్ గోయాంక మృతి
జనరల్

పారిశ్రామిక వేత్త నంద కిషోర్ గోయాంక మృతి

డేటా వాడని యూజర్లకు శుభవార్త..
బిజినెస్

డేటా వాడని యూజర్లకు శుభవార్త..

ఏఐ అభివృద్ధిపై అమెరికాలో ఆందోళనలు..
జనరల్

ఏఐ అభివృద్ధిపై అమెరికాలో ఆందోళనలు..

దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ లక్ష్యాన్ని దాటిన జూన్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్
బిజినెస్

దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ లక్ష్యాన్ని దాటిన జూన్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్

సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
జనరల్

సింగరేణికి మోదీ భరోసా.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ సంచలన నిర్ణయం..
జనరల్

బ్రిటన్ సంచలన నిర్ణయం..

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం
క్రీడలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..
జనరల్

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!