Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

Writer: Chandrika 07:57 PM, 13 జులై, 2026
లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

భారత మహిళల క్రికెట్ జట్టు లార్డ్స్‌లో చరిత్ర సృష్టించింది. ‘హోమ్ ఆఫ్ క్రికెట్’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 270 పరుగుల భారీ తేడాతో ఓడించి చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 186 పరుగులకే ఆలౌటైంది. అమీ జోన్స్ (54), సోఫీ ఎకిల్‌స్టోన్ (50) అర్ధ సెంచరీలు చేసినప్పటికీ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు.

భారత్ తరఫున స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టగా, సయాలి సాత్ఘరే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో యాస్తికా భాటియా లార్డ్స్‌లో టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఆనర్స్ బోర్డులో చోటు దక్కించుకుంది. మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రాంతి గౌడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు

సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరు?.. రేసులో పలువురు దిగ్గజాలు

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

ఆసియా U-23లో తెలంగాణ బిడ్డ ప్రవల్లికకు స్వర్ణం

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

సీఎస్కేతో 18 ఏళ్ల బంధానికి ముగింపు

ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

ఇంగ్లండ్ టెస్టు హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్..

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

వింబుల్డన్ విజేత జానిక్ సిన్నర్‌కు సచిన్ టెండూల్కర్ అభినందనలు

ట్యాగ్లు
భారత మహిళల జట్టుఇంగ్లండ్ మహిళల జట్టులార్డ్స్ టెస్టుమహిళల క్రికెట్క్రాంతి గౌడ్యాస్తికా భాటియాస్నేహ్ రాణాదీప్తి శర్మప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్టెస్టు క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం
క్రీడలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు..

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..
జనరల్

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...
జనరల్

15వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష...

విజయ్ 'జననాయగన్'కు గ్రీన్ సిగ్నల్..
సినిమాలు

విజయ్ 'జననాయగన్'కు గ్రీన్ సిగ్నల్..

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..
జనరల్

విశాల్ సేవా కార్యక్రమానికి మరో మైలురాయి..

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్
సినిమాలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
రాజకీయాలు

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై
సినిమాలు

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన
సినిమాలు

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!